Google searching ... "How to live? " First result: "Google doesn't offer life solutions, you crazy, dumb-ass"
Me: Oh oh.
*
భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని,
వైప్లవ్య గీతాన్ని నేను !
స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం,
అనల వేదిక ముందు అస్త్రనైవేద్యం!
లోకాలు, భవభూతి శ్లోకాలు,
పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు!
నా ఊహ చాంపేయమాల!
రస రాజ్యడోల!
నా ఊళ కేదారగౌళ!
గిరులు, సాగరులు, కంకేళికా మంజరులు,
ఝురులు నా సోదరులు!
నేనొక దుర్గం!
నాదొక స్వర్గం!
అనర్గళం, అనితరసాధ్యం, నా మార్గం! -- మహా ప్రస్తానం, శ్రీ శ్రీ.
No comments:
Post a Comment